Breaking News

అమెరికాకు రష్యా వార్నింగ్..


Published on: 08 Jan 2026 14:29  IST

రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా ఆయిల్ షిప్‌ను అమెరికా సీజ్ చేయడాన్ని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి చెందిన నేత అలెక్సీ జురావ్లెవ్ ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘అగ్రరాజ్యం అతి విశ్వాసంతో ప్రవర్తిస్తోంది. అమెరికాను అడ్డుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

Follow us on , &

ఇవీ చదవండి