Breaking News

ఐసీసీ నిధులే బంగ్లా క్రికెట్‌కు ఆధారం..


Published on: 09 Jan 2026 15:46  IST

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు కూడా రానున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో జరిగే బంగ్లా మ్యాచుల వేదికలు మార్చాంటూ ఐసీసీకి లేఖ రాసింది. ఈ పరిణామాలు భారత్-బంగ్లా క్రికెట్ బోర్డులో వివాదాలకు దారి తీశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా దేశ క్రికెట్‌కు మేలు చేసేలా ఉండాలి” అని తమీమ్‌ స్పష్టం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి