Breaking News

నీలా నది తీరంలో కేరళ కుంభమేళా..


Published on: 20 Jan 2026 11:20  IST

కేరళలోని నీలా నది తీరంలో కేరళ కుంభమేళాగా చెప్పకునే ‘మహామాఘ మహోత్సవం’ మలప్పురం జిల్లా తిరునవయలో ప్రారంభమైంది.ఈ కుంభమేళాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ‘మహామాఘ మహోత్సవం’‌లో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో జరిగింది. 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తి‌స్థాయిలో నిర్వహించడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి