Breaking News

వందే భారత్ స్లీపర్‌లో షాకింగ్ సీన్..


Published on: 20 Jan 2026 12:35  IST

Indianinfoguide ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో కలకలం రేపుతోంది.వందే భారత్ స్లీపర్ రైల్లో బెర్తుల కింద వాడిపారేసిన ప్లాస్టిక్ కప్స్, స్పూన్స్ ఉండటాన్ని రికార్డు చేసిన ఓ ప్యాసెంజర్ నెట్టింట పంచుకున్నారు. కొత్త రైలని కూడా చూడకుండా ఇష్టారీతిన వ్యవహరించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కనీస పౌర స్పృహ లేనప్పుడు ఎంతటి ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్వహణ అయినా కష్టంగా మారుతుంది.బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలో తెలియడమే సివిక్ సెన్స్.అని సదరు ప్యాసెంజర్ పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి