Breaking News

వాణిజ్య బంధం బలోపేతానికి సహకరించండి


Published on: 20 Jan 2026 12:58  IST

స్విట్జర్లాండ్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సహకరించాలని స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌కు రాష్ట్ర మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.  జ్యూరిక్‌లో మృదుల్‌తో మంత్రి లోకేశ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం స్విస్‌ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని ఈ సందర్భంగా లోకేశ్‌ వెల్లడించారు. టెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌, యంత్రాల తయారీ, ఎలకా్ట్రనిక్స్‌, రైలు విడిభాగాల తయారీ, ఫార్మా, పరిశోధనా- అభివృద్ధి, తాము స్విస్‌ సహకారం ఆశిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి