Breaking News

వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతివ్వండి


Published on: 20 Jan 2026 13:21  IST

ఫుడ్‌ సెక్యూరిటీ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో అంతర్జాతీయంగా 140 దేశాల్లో సప్లయ్‌ చైన్‌ ఇంటిగ్రేషన్‌ కలిగి ఉన్న బ్యూలర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సలహాదారు, బ్యూలర్‌ ఇండియా చైర్మన్‌ దీపక్‌ మానేతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యూలర్‌ ఫుడ్స్‌ అండ్‌ గ్రెయిన్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి