Breaking News

బీఆర్‌ఎస్‌ గద్దెలు కూల్చితే యుద్ధమే..


Published on: 20 Jan 2026 14:46  IST

ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ గద్దెలను కూల్చివేయాలని చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ దిమ్మలను ముట్టుకుంటే రేవంత్‌రెడ్డి సంగతి తేలుస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ భాస్కర్‌, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి