Breaking News

పోటీలోనూ సక్సెస్‌ సాధించాం.. అదే ఆనందం..


Published on: 20 Jan 2026 16:04  IST

సంక్రాంతి బరిలో మరో నాలుగు చిత్రాలతో పోటీపడినా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’బ్రేక్‌ ఈవెన్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది లాంగ్‌ వీకెండ్‌ కాబట్టి నైజంతోపాటు మిగతా ఏరియాలు కూడా బ్రేక్‌ ఈవెన్‌ అవుతాయి. సినిమా సాధించిన విజయం, కలెక్షన్ల పట్ల నిర్మాతగా నేను, బయర్లు ఆనందంగా ఉన్నాం’ అని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి అన్నారు.రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి