Breaking News

వ్యోమగామి సునీతా విలియమ్స్ పదవీ విరమణ


Published on: 21 Jan 2026 10:24  IST

నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా సునితా విలియమ్స్ కీలక ప్రకటన చేశారు. నాసా నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు. 1998 లో ఏజెన్సీలో చేరినప్పటి నుంచి అంతరిక్ష విమాన రికార్డులు సృష్టించింది. 27 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించారు. సునితా విలియమ్స్ మూడు సార్లు ISS యాత్రలను పూర్తి చేసి, మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి