Breaking News

కండక్టర్ ప్రాణం తీసిన జీరో టికెట్..


Published on: 21 Jan 2026 11:01  IST

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఆర్టీసీ కండక్టర్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యం పాలై అతడు మరణించాడు. దీంతో కండక్టర్‌ మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నర్సంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఉన్నతా ధికారులు వచ్చి తమకు సమాధానం ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు భీష్మించుకుని డిపో ఎదుట కూర్చొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి