Breaking News

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో భారీ సైబర్ మోసం..


Published on: 21 Jan 2026 11:28  IST

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. తాను అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ మోసానికి పాల్పడ్డాడు. బాధితుడిని సంప్రదించడానికి నిందితుడు.. వాట్సాప్ వేదికను ఎంచుకున్నాడు.నిందితుడి మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా మొత్తం రూ. 1.04 కోట్లు 'క్యాప్టో స్టోర్ ఇన్' యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి