Breaking News

అది బీసీ.. ఇది ఎస్సీ.. ఆ పక్కది ఓసీ..


Published on: 21 Jan 2026 12:34  IST

జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీ కాలం ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో..అందులో విలీనమైన శివారు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల హడావిడి మొదల య్యింది.మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌,మీర్‌పేట్‌ కార్పొరేషన్లను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన సంగతి విదితమే.మొదట్లో రెండు కార్పొరేషన్లను రెండు వేర్వేరు సర్కిళ్లుగా ఏర్పాటు చేసి పాలన నడిపించిన అధికారులు.ఆ తర్వాత జోన్లు, సర్కిళ్ల పునర్విభజనలో భాగంగా బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ సర్కిళ్లను ఒకే సర్కిల్‌ను ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి