Breaking News

ఉగాది నుంచి గ్రీన్‌ కవర్‌


Published on: 21 Jan 2026 12:50  IST

రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే ‘గ్రీన్‌ కవర్‌’ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఉగాది పండుగలోపు ఆన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉగాది నుంచి గ్రీన్‌కవర్‌ ప్రాజెక్టు అమలు కావాలని నిర్దేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గ్రీన్‌కవర్‌, గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ ప్రాజెక్టులపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

Follow us on , &

ఇవీ చదవండి