Breaking News

దుర్గంచెరువు దుర్గంధంపై ‘హైడ్రా’ నజర్‌


Published on: 21 Jan 2026 14:08  IST

దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా దృష్టి సారించింది. దానిలో భాగంగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మాదాపూర్‌లోని దుర్గం చెరువును వివిధ శాఖల అధికారు లతో కలిసి మంగళవారం పరిశీలించారు. చెరువును అభివృద్ధి చేయడమంటే పైపై మెరుగులు దిద్దడం కాదని పనులు నిర్వహిస్తున్న రహేజా సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. చెరువులో మురుగు కలుస్తూ దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్‌, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారు లతో కలిసి రంగనాథ్‌ పరిశీలించారు.

Follow us on , &

ఇవీ చదవండి