Breaking News

వైద్యుల మందుల చీటీ తారుమారు..


Published on: 21 Jan 2026 15:22  IST

వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ, ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన వైద్య రంగంలోని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తుల విషయంలో వైద్యుడు చేసిన పొరపాటు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి