Breaking News

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక


Published on: 21 Jan 2026 15:24  IST

భారత్-ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఏపీలో క్లీన్ - టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలు న్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.బుధవారం దావోస్‌లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బార్కాట్‌తో సీఎం సమావేశమయ్యారు.ఈభేటీలో పలుకీలక అంశాల పై ఇజ్రాయెల్‌తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, యూఏవీ రంగాల్లో భారత్ - ఇజ్రాయెల్ భాగస్వా మ్యంపై చర్చించినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి