Breaking News

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా


Published on: 21 Jan 2026 15:28  IST

విరాట్ సర్, రోహిత్ సర్‌లకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. నేను ఎందుకు అలా చేశానో మీకు తెలిసి ఉండకపోవచ్చు. నేను సెల్ఫీల కోసం అక్కడికి రాలేదు. నా కూతురు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో వచ్చాను. ఈ విషయంలో నేను అధికారులకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నేను విరాట్, రోహిత్‌లను నాకు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఆ మహిళ వివరించారు. 

Follow us on , &

ఇవీ చదవండి