Breaking News

దావోస్ సదస్సులో..సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్


Published on: 21 Jan 2026 15:34  IST

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం చురుకుగా పాల్గొంటోంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో బుధ‌వారం ఓ ఆశ్చ‌ర్య క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.ఈ WEF సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవి హాజరు కావ‌డం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దావోస్‌కు ఆహ్వానించారు.

Follow us on , &

ఇవీ చదవండి