Breaking News

ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?


Published on: 21 Jan 2026 15:53  IST

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రీ,గుంట నక్క కలిసే ఉన్నారంటూ విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ పేరుతోడ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు.మున్సిపల్ఎన్నికల సమయంలోనే ఎందుకు విచారణ చేపట్టారని ఆమె ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ ఇప్పట్లో తుది దశకు చేరుతుందని తాను అనుకోవడంలేదని ఆమె చెప్పారు. విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని భావించటంలేదని కవిత అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి