Breaking News

ఏపీలో మార్చి నుంచి మరో కొత్త కార్యక్రమం..


Published on: 21 Jan 2026 16:01  IST

ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉగాదిని పురస్కరించుని మార్చి నుంచి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకు ఇప్పటి నుంచే సిద్దమవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో కొత్త కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కులు భారీగా నాటే కార్యక్రమానికి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో పవన్ భేటీ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి