Breaking News

ఈ దేశంలో మన రూ.100 అంటే రూ.1 లక్ష..!


Published on: 21 Jan 2026 16:10  IST

ఇరాన్ అధికారిక కరెన్సీ ఇరానియన్ రియాల్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటి. తాజా గణాంకాల ప్రకారం, ఒక భారతీయ రూపాయి విలువ ఇరాన్‌లో దాదాపు 463 ఇరానియన్ రియాల్స్‌కు సమానం. అంటే మీరు కేవలం 216 భారతీయ రూపాయలను ఇరానియన్ కరెన్సీగా మార్చుకుంటే, మీరు అక్కడ మిలియనీర్ అవుతారు! భారతదేశంలో మనం ఒక వారంలో సంపాదించే డబ్బు ఇరాన్ వంటి దేశంలో ఎంతోకాలం సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సరిపోతుంది.

Follow us on , &

ఇవీ చదవండి