Breaking News

నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి..


Published on: 21 Jan 2026 16:14  IST

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండక్కి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో హిట్టు అందుకుంది నయన్. మరోవైపు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష. వీరిద్దరు రీయూనియన్ అయ్యారు.హీరోయిన్స్ లుక్స్, ఫిట్నెస్ నెటిజన్లకు ఆశ్చర్యపరుస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి