Breaking News

1 నిమిషం 48 సెకన్ల పాటు భీభత్సమే..


Published on: 21 Jan 2026 16:16  IST

రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నెలన్నర రోజులు గడిచినా, థియేటర్లలో ఇప్పటికీ మూవీకి మంచి స్పందన వస్తోంది. ‘ధురంధర్’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.అంతేకాదు సీక్వెల్ తేదీని కూడా ప్రకటించారు. రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి