Breaking News

సింగరేణి బొగ్గు గనుల స్కాంలో రింగ్‌మాస్టర్


Published on: 21 Jan 2026 16:29  IST

సింగరేణి సంస్థలో రెండేండ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్యనేత బావమరిది ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కించుకోవడం.. ఇలా సంస్థకు నష్టం చేకూర్చుతున్న ప్రతి నిర్ణయం వెనుక ఆయనదే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్ట్‌ తీసుకున్నా, మందుల సరఫరా అయినా, ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్‌ అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతున్నదని అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి