Breaking News

దావోస్‌లో రెచ్చిపోయిన కేటుగాళ్లు..


Published on: 21 Jan 2026 16:32  IST

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు-2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో కేటుగాళ్లు రెచ్చిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్న కీలక వేదికను మోసగాళ్లు టార్గెట్ చేసుకున్నారు. ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు యూఎస్ఏ హౌస్‌కు ప్రవేశం కల్పిస్తామంటూ పలువురు వ్యాపార వేత్తలకు, బిలియనీర్లకు నకిలీ వీఐపీ పాస్‌లు విక్రయించారు కేటుగాళ్లు. అధికారుల తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి