Breaking News

టీమిండియాకు గుడ్‌న్యూస్..


Published on: 21 Jan 2026 16:35  IST

టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న వేళ టీమ్ ఇండియాకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయం కారణంగా గత కొన్ని రోజులుగా ఆటకు దూరమైన యువ సంచలనం తిలక్ వర్మ కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ పరీక్షల నిమిత్తం ఆయన బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరనున్నట్లు సమాచారం. తిలక్ రాకతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి