Breaking News

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది..


Published on: 22 Jan 2026 11:12  IST

ప్రియుడితో కలిసి భర్తను చంపి ఆపై గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007‌లో వివాహం జరిగింది. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో మాధురి కొన్ని రోజులు పనిచేసింది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

Follow us on , &

ఇవీ చదవండి