Breaking News

రాష్ట్రంలో ఇజ్రాయెల్‌ పారిశ్రామిక క్లస్టర్‌


Published on: 22 Jan 2026 12:23  IST

రాష్ట్రంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో మూడో రోజు బుధవారం ఇజ్రాయెల్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్‌ బర్కత్‌, ఈ దేశ ట్రేడ్‌ కమిషనర్‌ రోయ్‌ ఫిషర్‌, ట్రేడ్‌ మిషన్‌ ప్రతినిధి షిర్‌ స్లట్జ్కీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి