Breaking News

స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..


Published on: 22 Jan 2026 14:50  IST

ఛత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బలోడా బజరార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం దట్టంగా పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.స్టీల్ఫ్యాక్టరీలోని బొగ్గుకొలిమి ఒక్కసారిగా పేలడంతో ఈప్రమాదం సంభవించినట్టు సమాచారం.బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి