Breaking News

ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి..


Published on: 22 Jan 2026 14:55  IST

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది.ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ దాడి ఘటనా సంబంధి త దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో.. బాలుడు నడుచుకుంటూ వస్తుండగా.అటుగా వచ్చిన ఓ శునకం అకస్మాత్తుగా దాడి చేసింది. భయంతో ఆ బాలుడు బిగ్గరగా కేకలు వేయగా..స్థానికులు అక్కడకు చేరుకుని ఆ కుక్కను తరిమికొట్టారు.వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం దగ్గర లోని ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి