Breaking News

కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో నరేందర్ అరెస్ట్


Published on: 22 Jan 2026 16:18  IST

సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణిపై(Karate Kalyani) దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపల తిరుపతి దేవస్థానం(TTD) పేరును దుర్వినియోగం చేస్తూ లక్కీ డ్రా పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని నరేందర్‌పై కరాటే కళ్యాణి గతంలో పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతడిపై మోసాలు, దాడి ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి