Breaking News

మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు..


Published on: 22 Jan 2026 17:41  IST

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉ.11గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించ ఉంటుందని.. సిట్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నంది నగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి