Breaking News

సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..


Published on: 22 Jan 2026 17:59  IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం, స్టేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం గత కొన్ని నెలలుగా అక్కడ నిర్మణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.714.73 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించడంతో పాటు, స్టేషన్ ప్రాంగణంలో భద్రత, క్రమశిక్షణను పాటిస్తూ పనులు యుద్ధప్రాతిపదికన దశలవారీగా కొనసాగుతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి