Breaking News

తెల్లవారుజామునే ఎందుకు ఉరి తీస్తారు..?


Published on: 22 Jan 2026 18:12  IST

ఉరిశిక్ష అమలు రోజు: ఉరిశిక్ష అమలు తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మెజిస్ట్రేట్, వైద్య అధికారి, జైలు సూపరింటెండెంట్, ఇతర సంబంధిత సిబ్బంది ఈ ప్రక్రియలో ఉంటారు. ఖైదీకి ముందు రాత్రి సాధారణ భోజనం పెడతారు. తెల్లవారుజామున అడిగితే ఏదైనా ఇస్తారు. డాక్టర్ ఖైదీ ఆరోగ్య పరిస్థితిని చివరిసారిగా తనిఖీ చేస్తారు. ముషీరాబాద్ జైలులో భూమయ్య, కృష్ణయ్యలను పక్కపక్కనే ఉంచి ఒకేసారి ఉరితీశారు. 

Follow us on , &

ఇవీ చదవండి