Breaking News

భారత్‌లో టీ20 ప్రపంచ కప్ 2026 ఆడేదే లేదు


Published on: 22 Jan 2026 18:39  IST

టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచులను భారత్‌లో ఆడేదేలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. వేదికలను మారిస్తేనే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. గురువారం ఢాకాలో బంగ్లాదేశ్ క్రీడా సలహాదారులు ఆసిఫ్ నజ్రూల్, ప్రపంచ కప్‌నకు ఎంపికైన బంగ్లా ప్లేయర్ల మధ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్‌లో ఆడేదే లేదని స్పష్టం చేశారు.భద్రతా దృష్ట్యా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే బంగ్లాదేశ్.. ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి