Breaking News

గమనిక.. ఆ విమానాలు రావిక..!


Published on: 22 Jan 2026 18:57  IST

విశాఖ నగరం ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమానాలు ప్రారంభించాల్సి ఉండగా.. క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పుణె, గోవా, కౌలాలంపూర్, బ్యాంకాక్‌ సర్వీసులు నిలిచిపోగా.. శ్రీవిజయపురం (పోర్టు బ్లెయిర్‌) విమానం సైతం ఆ జాబితాలో చేరనుంది.

Follow us on , &

ఇవీ చదవండి