Breaking News

మెల్లగా వస్తారు.. మెడలోంచి లాక్కెళ్తారు


Published on: 22 Jan 2026 19:31  IST

పాలకొండ పట్టణంలోని సత్యసాయి మందిరం నుంచి ఇంటికి వెళ్తున్న కె.లక్ష్మి మెడలోని మూడు తులాల గొలుసును ఓ దొంగ తెంచుకుని వెళ్లాడు.. ఈ రెండే కాదు.. ఏటా జిల్లాలో పదుల సంఖ్యలోనే గొలుసు దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పట్టపగలు బంగారు గొలుసులు తెంచుకుపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై మెల్లగా వస్తున్న దొంగలు అదును దొరికిన చోట ఆగి, లాక్కెళ్లిపోతున్నారు.  బంగారం ధర ఆకాశాన్ని తాకడంతో గొలుసు దొంగలు చెలరేగిపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి