Breaking News

సిట్ విచారణకు కేటీఆర్..


Published on: 23 Jan 2026 10:39  IST

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ(శుక్రవారం) సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నార్సింగ్‌లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కలిసి ఉదయం 9.30గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతోపాటు పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమవుతారు.ఆ తర్వాత 11.00 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు కేటీఆర్ హాజరవుతారు. 

Follow us on , &

ఇవీ చదవండి