Breaking News

మీ పక్కన నడవడం గర్వంగా ఉంది


Published on: 23 Jan 2026 10:41  IST

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం నేడు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘బాధ్యతతోపాటు సుదీర్ఘంగా పని చేసుకుని వెళ్లిపోతున్నారు.. మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము నిశబ్దంగా చూస్తున్నాం. మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తి. ఈ ఏడాది మీకు ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నా. నిత్యం మీ పక్కన నడవడం గర్వంగా ఉంది’ అని నారా బ్రాహ్మణి తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి