Breaking News

ఇష్ట‌మొచ్చిన‌ట్లు.. వైర‌ల్, ట్రోల్‌ చేస్తున్నారు!


Published on: 23 Jan 2026 10:59  IST

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇటీవ‌ల ప్రెస్‌మీట్‌లో కుక్క‌ల విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌డిచిన రెండు రోజులుగా ఈ అంశం అన్నీ మీడియాల్లో ప్ర‌ధాన వార్త‌గా హాల్‌చ‌ల్ అవుతోంది. అనేక మంది రేణు దేశాయ్‌పై విమ‌ర్వ‌లు కురిపిస్తుండ‌గా మ‌రి కొంత‌మంది మ‌ద్ద‌తు తెలుపుతున్నా రు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి త‌న గ‌త ప్రెస్మీట్ నేప‌థ్యంలో జ‌రుగుతున్న రాద్ధాంతంపై స్పందించారు. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి