Breaking News

అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్కు


Published on: 23 Jan 2026 11:02  IST

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని మంత్రి లోకేశ్‌ అన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్‌ ద్వారా క్వాంటమ్‌ ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై దావోస్‌ ఆర్థిక సదస్సులో చర్చ జరిగింది. ఈ చర్చలో లోకేశ్‌ ప్రసంగించారు. 2024లో 1.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌ 2025లో 41 శాతం వృద్ధితో 3.77 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి