Breaking News

విద్యారంగంలో కలసి పనిచేద్దాం


Published on: 23 Jan 2026 11:16  IST

కేంబ్రిడ్జి యూనివర్సిటీ వీసీ డెబ్బీ ప్రెంటిస్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లలో 8-10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్తు నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలోని వర్సిటీలతో కలసి సంయుక్త పరిశోధన, కరిక్యులమ్‌ డెవల్‌పమెంట్‌, ఫ్యాకల్టీ ఎక్స్చేంజీలపై నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపాలన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి