Breaking News

నైనీ టెండర్లపై అధ్యయనానికి సాంకేతిక కమిటీ


Published on: 23 Jan 2026 11:28  IST

ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇద్దరు అధికారులతో సాంకేతిక కమిటీ వేసింది.టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దుకు గలకారణాలు.సింగరేణి విధించినటెండర్‌ నిబంధనలను విశ్లేషించి మూడు రోజుల్లో నివేదికను సమర్పించా లని ఈ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రదీ్‌పరాజ్‌ నయన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి