Breaking News

ఉప్పల్‌-నారపల్లి రోడ్డుపై జాతరే..!


Published on: 23 Jan 2026 12:18  IST

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి పరిధిలోని ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు ఒకడుగు ముందుకుపడితే రెండడుగులు వెనక్కి పడుతున్నా యి. వారంరోజుల కిందట ఎన్‌హెచ్‌ అధికారులు ఈ పనులను వేగవంతం చేయాలని సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా పనులు సాగడంలేదు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి మేడారం జాతరకు ఉప్పల్‌-నారపల్లి మీదుగానే వేల వాహనాలు వెళ్లనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి