Breaking News

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ..


Published on: 23 Jan 2026 15:41  IST

కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు, టీటీడీ నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు? కల్తీ నెయ్యి అని తెలిసినా.. తిరుమలకు అనుమతించిన వారెవరు? ఎంత మొత్తాలు లంచంగా తీసుకున్నారు? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిగింది. తొలి ఛార్జ్‌షీటులో 24 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందాలు.. మరో 12 మంది హస్తం ఉన్నట్టు కోర్టుకు తెలిపాయి. వైసీపీ హయాంలో టీటీడీ పెద్దలు, అధికారుల్లో ఎవరిని నిందితులుగా చేరుస్తున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి