Breaking News

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి


Published on: 23 Jan 2026 15:43  IST

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాంతీయ రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఆయన 3 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా నాలుగు కొత్త రైల్ సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి