Breaking News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం


Published on: 23 Jan 2026 15:49  IST

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు.దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం.విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది.వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే సాధారణ ప్రయాణికులు,వీఐపీలు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు.ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి