Breaking News

మహాజాతరకు నిరంతర విద్యుత్‌


Published on: 23 Jan 2026 16:25  IST

మేడారం జాతరలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్‌ అందించేందుకు రూ.5కోట్ల నిధులతో ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచే సింది . ఈనెల 28నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతర పరసరాల్లో ఎటు చూసినా విద్యుత్‌ కాంతులు జిగేల్‌ అంటున్నాయి. జాతరను సక్సెస్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఐదు రోజులు నిర్విరామంగా విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి