Breaking News

ఎగిరిపోయిన రూ.80వేల చిలుక


Published on: 23 Jan 2026 16:53  IST

సంక్రాంతి పండుగ రోజున ఓ యజమానికి ఊహించని షాక్ తగిలింది. అతడు ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు చిలుక ఎగిరిపోయింది. 10 రోజులు గడుస్తున్నా అది ఇంటికి రాకపోవడంతో యజమాని బాధకు అంతులేకుండా పోయింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం 80 వేల రూపాయలు పెట్టి హైదరాబాద్‌లో మాట్లాడే ఓ చిలుకను కొన్నాడు. దానికి 'చార్లీ' అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి