Breaking News

జనసంద్రమైన నాగోబా..


Published on: 23 Jan 2026 16:59  IST

భారీగా తరలివచ్చిన భక్తులు, ఆదివాసీలతో కేస్లాపూర్‌ నాగోబా జనసంద్రంగా మారింది. సుమారుగా రెండు కిలో మీటర్ల మేరకు భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా రాష్ర్టాల నుంచి భారీ ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాగోబా జాతరలో భాగంగా మూడో రోజు గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన కనిపించింది.

Follow us on , &

ఇవీ చదవండి